M.S RAJU | TDP

3.3K subscribers

Verified Channel
M.S RAJU | TDP
February 19, 2025 at 03:01 AM
తన అసమాన శౌర్యంతో మొఘలు చక్రవర్తులకు సింహస్వప్నంలా నిలిచిన మరాఠా యోధుడు.. ధర్మ రక్షణ కోసం పోరాడిన హైందవ వీరుడు.. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన వీరత్వాన్ని, ధర్మనిష్టను స్మరించుకుంటూ ఇదే మా నమస్సుమాంజలి..! #chhatrapatishivajimaharajjayanti
Image from M.S RAJU | TDP: తన అసమాన శౌర్యంతో మొఘలు చక్రవర్తులకు సింహస్వప్నంలా నిలిచిన మరాఠా యోధుడ...

Comments