మన మంగళగిరి - మన లోకేష్
February 27, 2025 at 04:17 PM
శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు #naralokeshformangalagiri #manamangalagirimanalokesh #naralokesh
❤️ 👍 🙏 🪷 5

Comments