Chinthakunta Vijaya Ramana Rao
February 25, 2025 at 07:29 AM
*• కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా పెద్దపల్లి అడ్వాకెట్స్ మరియు ప్రైవేట్ టీచర్లు..* *• బ్యాలెట్ పేపర్ లోని సీరియల్ నెంబర్ రెండుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిగారిని గెలిపించండి..* *• పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం..* *• కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టభద్రులకు అండగా ఉంటుంది..* * పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు.. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు మధర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి "అల్ఫోర్స్" డా. వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం పెద్దపల్లి అడ్వకెట్లతో మరియు ప్రైవేట్ టీచర్ల పట్టభద్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి పట్టభద్రులంతా అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ప్రజలందరూ కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా పనిచేయాలని సూచించిన గౌరవ పెద్దపల్లి శుభాకాంక్షలు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.. పట్టభద్రులు అందరూ సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అడ్వాకెట్స్ మరియు ప్రయివేటు టీచర్ల పట్టభద్రులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments