Chinthakunta Vijaya Ramana Rao
February 26, 2025 at 03:42 PM
*ఘనంగా శివరాత్రి వేడుకలు..* *శ్రీ.మడ్ల రామ లింగేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజ్జన్న...* మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా బుధవారం రోజున పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ.మడ్ల రామలింగేశ్వర శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments