Chinthakunta Vijaya Ramana Rao
February 27, 2025 at 08:34 AM
*ప్రతి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి...* *పోలింగ్ జరుగుతున్న తీరు పరిశీలన...* *పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని..* * ఎమ్మెల్యే విజయరమణ రావు గారు.. పెద్దపల్లి నియోజకవర్గంలో గురువారం రోజున పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి, సుల్తానాబాద్,ఎలిగేడు, జూలపల్లి పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Comments