Chinthakunta Vijaya Ramana Rao
February 28, 2025 at 04:00 AM
• *అందరికీ కృతజ్ఞతలు..!*
ఈరోజు జరిగినటువంటి ఉమ్మడి మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసిన పట్టభద్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గత కొన్ని రోజులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..
ఇట్లు
•••••••••••••••••••••••••••••••••
చింతకుంట విజయరమణ రావు
శాసనసభ్యులు పెద్దపల్లి.