Vijetha Academy
Vijetha Academy
February 3, 2025 at 09:18 AM
నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ నీతి అయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? సుమన్ బేరి నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరు? బివిఆర్ సుబ్రమణ్యం నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ ఎవరు? బిఎన్ గంగాధర్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ప్రీతి సూధన్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? అరవింద పనగారియా ప్రస్తుత మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? వి రామసుబ్రమణియన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎస్ గోపాలకృష్ణన్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? విజయ కిషోర్ రహత్కార్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు? కిషోర్ మఖ్వానా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు? అంతర్ సింగ్ ఆర్య జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? హన్స్ రాజ్ గంగారాం అహిర్ జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇక్బాల్ సింగ్ లాల్పుర 22వ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు? రితురాజ్ అవస్థీ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు? అజిత్ కుమార్ మహంతి

Comments