Shanmukha Vyuham
February 11, 2025 at 06:44 PM
జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి గారు కుటుంబ వివాహ మహోత్సవానికి హాజరైన జనసేన పార్టీ నాయకులు ఐటీ చైర్మన్ శ్రీని మిర్యాల గారు మరియు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అజయ్ కుమార్ గారు.