Shanmukha Vyuham
Shanmukha Vyuham
February 12, 2025 at 08:35 AM
*మన జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు ముఖ్య విజ్ఞప్తి అస్త్ర యాప్ ఇప్పుడు IOS లొ కూడా అందుబాటులోకి వచ్చింది.* *ఇప్పుడు మీయొక్క క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్, మరియు సభ్యత్వం కార్డు మీ చేతిలోనే.* *క్రియాశీలక సభ్యులు ఇప్పుడు జనసేన పార్టీ అస్త్ర ఆప్ ను ఈ క్రింద పొందుపరచిన లింక్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు.* *ఇందులో ఐడి కార్డు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ పొందుపరిచారు.* *గమనించగలరు.* *ఆండ్రాయిడ్:* https://play.google.com/store/apps/details?id=org.janasenaparty.troop *IOS :* https://apps.apple.com/in/app/janasena-asthra/id1606892395 *అభినందనలతో జనసేన పార్టీ ఐటీ విభాగం ఆంధ్రప్రదేశ్.* #pawankalyan #janasenaparty

Comments