
Shanmukha Vyuham
February 12, 2025 at 02:08 PM
*ఈనెల 16వ తారీఖున విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని.ఉదయభాను గారి అధ్యక్షతన మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల.నాగబాబు గారు, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల.మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల.దుర్గేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము!!*
*జై జనసేన!! జై జై జనసేన!!*
✊
1