
Shanmukha Vyuham
February 13, 2025 at 04:43 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కాసేపట్లో కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకుని శ్రీ స్వామినాథ స్వామి (కుమారస్వామి)ని దర్శించుకుంటారు.