
Shanmukha Vyuham
February 14, 2025 at 06:26 AM
తమిళనాడు రాష్ట్రం, పలని చేరుకున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. మరికాసేపట్లో పలని అరుల్మిగు దందాయుతపాణి క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు.
#pawankalyanforsanatandharma #sanatandharmarakshaboard