Shanmukha Vyuham
Shanmukha Vyuham
February 15, 2025 at 05:11 AM
*🏘️హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ మైగ్రేషన్(ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారేవారు - ప్రస్తుతం ఉన్న సచివాలయ పరిధిలో ఏ విధంగా మ్యాపింగ్ చేంజ్ కావాలో తెలిపే ప్రాసెస్)* ప్రభుత్వ సేవలు అందే విషయంలో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ కీలకంగా ఉంటుంది. *MUST SHARE :-* అప్లికేషన్ చేయువారు ఎక్కడికైతే వారు మారాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్లేస్ ఏ గ్రామా లేదా వార్డు సచివాలయం పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 👥 దరఖాస్తు చేసుకోవడానికి ఒక పేపర్ పై   *గ్రామ సచివాలయం అయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శి వారికి లేదా వార్డు సచివాలయం అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారికి అడ్రస్ చేస్తూ "మా యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను సచివాలయాల పరిధిలో మ్యాప్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ, వివరాలన్నీ అనగా కుటుంబ సభ్యుల వివరాలు, వారి యొక్క ఆధార్ నెంబర్లు, వారి యొక్క పేర్లు, తో సహా ఏ క్లస్టర్లో, ఏ వీధిలో, హౌస్ మాపింగ్ చేయాలో వివరాలన్నీ కూడా లెటర్లో రాసి, కుటుంబ పెద్ద సంతకం చేసి" సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.* 👥 *గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ PSDA లేదా పంచాయతీ కార్యదర్శి PS వారి లాగిన్ లో అదే వార్డు సచివాలయంలో అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ WAS లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ WEDPS వారి లాగిన్ లో క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ ఉంటుంది. ఆయా అధికారులు క్లస్టర్ మైగ్రేషన్ పూర్తి చేస్తారు.* పై సమాచారాన్ని క్షేత్రస్థాయిలో  అందరికీ తెలియచేయండి, అవసరం ఉన్న వారిని సచివాలయాలకు వెళ్లి సిబ్బందిని సంప్రదించమని చెప్పండి. *ShanmukhaVyuham*

Comments