
Shanmukha Vyuham
February 18, 2025 at 01:46 PM
మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ PawanKalyan గారు, సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు. ఈ పుణ్య స్నాన కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి తనయుడు శ్రీ అకీరా నందన్, ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ పాల్గొన్నారు.
#mahakumbh #pawankalyanatmahakumbh

🙏
1