BSP Andhra Pradesh
BSP Andhra Pradesh
February 24, 2025 at 04:45 PM
బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారికి అన్నమయ్య జిల్లా మదనపల్లి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన బీఎస్పీ శ్రేణులు, ప్రజలు. BSP జెండాలతో బ్యానర్లతో వందల కాళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. 🐘🐘🇪🇺🇪🇺🇪🇺✊✊✊💐💐💐
👍 ❤️ 4

Comments