HINDU MAHASABHA TELANGANA STATE
HINDU MAHASABHA TELANGANA STATE
February 8, 2025 at 05:33 PM
🔸 కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్నారు. 🔸 పేదోని లెక్క యాక్షన్ చేసి సంపాదించుకున్నారు. 🔸 కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో జీరో (0). 🔸 దేశంలో కాంగ్రెస్ పార్టీకి చోటులేదని హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలు తేల్చి చెప్పాయి. 🔸 ఢిల్లీ స్పూర్తితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డమీద కాషాయ జెండా ఎగురవేస్తాము.. భారత్ మాతాకీ జై ! - ఈటల రాజేందర్, ఎంపి మల్కాజిగిరి. @BJP4India @BJP4Telangana @BJP4Delhi #modi
Image from HINDU MAHASABHA TELANGANA STATE: 🔸 కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్నారు. 🔸 పేదోని లెక్క ...

Comments