
HINDU MAHASABHA TELANGANA STATE
February 9, 2025 at 04:08 AM
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త
శ్రీవారి దర్శనం కోసం తిరుమల కు వచ్చే ప్రవాస భారతీయులకు దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది..
ఎన్ఆర్ఐలను ప్రస్తుతం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించేవారు.. శ్రీవారి దర్శనానికి ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఆ సంఖ్యను 100 మంది భక్తులకు పెంచుతూ టీటీడీ నిర్ణయం
నమోస్తూ నారాయణ!!!!
