HINDU MAHASABHA TELANGANA STATE
HINDU MAHASABHA TELANGANA STATE
February 15, 2025 at 02:50 AM
*నేరం అంగీకరించిన వీర రాఘవరెడ్డి* చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిపిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. తన 'రామరాజ్యం' సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్ ను రాఘవరెడ్డి గతంలో కోరారు. ఆయన అంగీకరించకపోవడంతో ఈ నెల 7న ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ కేసులో 22 మందిని నిందితులుగా చేర్చగా, ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ కాగా, 16 మంది పరారీలో ఉన్నారు.
Image from HINDU MAHASABHA TELANGANA STATE: *నేరం అంగీకరించిన వీర రాఘవరెడ్డి*     చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగ...

Comments