VeeraMallu 💥
VeeraMallu 💥
February 21, 2025 at 07:08 AM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళా స్నానం వీడియోను సోషల్ మీడియాలో తప్పుగా చూపించడంపై వరుసగా కేసులు విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో జనసైనికులు కంప్లైంట్ సోషల్ మీడియాలో పోస్టులపై BNS సెక్షన్లు 353(2), 356(2) కింద క్రైమ్ నంబర్లు 11, 12, 13, 14ల‌లో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు ఐపీ అడ్రస్ ల ఆధారంగా కేసు దర్యాప్తు

Comments