VeeraMallu 💥
February 22, 2025 at 07:37 PM
> ఏపీ: రేపు సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం.. జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ.. బడ్జెట్ పై అవగాహన.. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై దిశా నిర్దేశం చేయనున్న పవన్ కల్యాణ్