VeeraMallu 💥
February 26, 2025 at 04:14 PM
*గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళి అరెస్ట్.* పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఏపీ పోలీసులు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు. పోసానిపై కేసు నమోదు చేసిన సీఐడీ.