VeeraMallu 💥
February 28, 2025 at 03:22 AM
కృష్ణాజిల్లా:- గన్నవరం,
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అనంతరం రోడ్డు మార్గాన సచివాలయానికి బయలుదేరి వెళ్లారు...