VeeraMallu 💥
February 28, 2025 at 05:03 AM
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్
వ్యవసాయానికి 48 వేల కోట్ల బడ్జెట్
వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయింపు
పాఠశాల విద్యాశాఖ 31 వేల 806 కోట్ల రూపాయలు కేటాయింపు
బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయింపు
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయింపు
జలవంతల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం
పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయింపు
ఇందన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయింపు
వ్యవసాయ శాఖకు 11636 కోట్లు
సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు కేటాయింపు
ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు కేటాయింపు
రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయింపు