VeeraMallu 💥
VeeraMallu 💥
February 28, 2025 at 09:14 AM
ఉత్తరాఖండ్‌లో మంచులో కూరుకుపోయిన 47 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు చమోలి- బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ బరస్ట్ అయ్యి.. మంచులో కూరుకుపోయిన 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు వారిలో బయటపడ్డ 10 మందిన, 47 మంది ఆచూకీ ఇంకా లభించలేదు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన SDRF, NDRF బృందాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Comments