
𝗧𝗔𝗥𝗚𝗘𝗧 𝗔𝗣 𝗚𝗥𝗢𝗨𝗣-𝟮 𝗠𝗔𝗜𝗡𝗦™✍️📖➡️🌅🏆🥇💎🧿🇮🇳
February 22, 2025 at 03:16 AM
గెలుపు మా హక్కు!
ఆకాశం పలుకుతోంది, మేఘాలు కదులుతున్నాయి,
న్యాయం కోసం పోరాడే మా గుండెలు రగులుతున్నాయి!
వెబ్‌నోట్ వస్తుందా? రాదా? అని ఎదురు చూడం,
మన హక్కు మనం గెలుచుకునే రోజు దగ్గరపడుతోంది!
పోరాటమే మన ఆయుధం, ఆత్మవిశ్వాసమే మన గతి,
సమయం తేడా వస్తే, మా గళం మారుమ్రోగాలి!
తల్లిదండ్రుల కలల కోసం, మా భవిష్యత్ ఆశల కోసం,
ప్రభుత్వానికి న్యాయబద్ధమైన జవాబు ఇచ్చే క్షణం వచ్చింది!
మేం వెనకడుగు వేయం, మేం తలదించం,
సత్యం కోసం మా శబ్దం గగనంలో మార్మోగాలి!
చూపుదాం.. మేము ఎదురుచూసే అభ్యర్థులు కాదని,
మన హక్కు మనమే సాధించగలనని!
జై విద్యార్థి పోరాటం!
జై న్యాయం!💪🏻💪🏻
👍
❤️
🙏
😢
44