Guruvu.In  (TS)  👉 Join Now
                                
                            
                            
                    
                                
                                
                                February 11, 2025 at 11:35 AM
                               
                            
                        
                            👉 *Income Tax 2025 Softwares*
💰  *ఎంప్లాయీస్ ఇన్కమ్ టాక్స్ క్యాల్కులేటర్ - మన బేసిక్ పే నమోదు చేయగానే, సాలరీ టేబుల్ తో పాటు పాత, కొత్త (regime) పద్ధతిలో ఏది లాభదాయకమో ఇంకా మనం కట్టే టాక్స్ ఎంత తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క క్లిక్ తో తెలుస్తుంది.  ఇది ఫోన్ లో కూడా పని చేస్తుంది.*
https://www.guruvu.co.in/ts/tax_ts_2025_ready_recknor/
👉 *పెన్షనర్ల  ఇన్కమ్ టాక్స్ క్యాల్కులేటర్ - పెన్షన్ డిఫరెన్స్ టేబుల్ తో పాటు పాత, కొత్త (regime) పద్ధతిలో ఏది లాభదాయకమో ఇంకా మనం కట్టే టాక్స్ ఎంత తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క క్లిక్ తో తెలుస్తుంది. ఇది ఫోన్ లో కూడా పని చేస్తుంది.*
https://www.guruvu.co.in/ts/tax_ts_2025_ready_recknor_pensioners
♨️ *Income Tax Excel Softwares for Bill Preparation best for Printing*
http://www.guruvu.in/2025/02/income-tax-softwares-for-year-2025.html
#income_tax