Guruvu.In  (TS)  👉 Join Now
Guruvu.In (TS) 👉 Join Now
February 27, 2025 at 12:42 PM
💰 *ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలకు _"యూత్ మరియు ఎకో క్లబ్"_ ల నిర్వహణ కొరకు తాజాగా గ్రాండ్ విడుదలైంది. ఈ డబ్బులు సంబంధిత ఎస్ఎంసి అకౌంట్ లలో జామ అయ్యాయి. ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల పేరును సెలెక్ట్ చేసుకోగానే మీ బడికి ఎంత గ్రాండ్ విడుదలైందో తెలుసుకోవచ్చు మరియు ఈ గ్రాండ్ ను ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఎంతెంత ఖర్చు పెట్టాలి పి ఎఫ్ ఎం ఎస్ లో PPA జనరేట్ చేసే ముందు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఒకే ఒక క్లిక్ తో అన్ని వివరాలు వస్తాయి.* https://guruvu.co.in/ts/school_grants_youth_echo_clubs_2024_25/ 💰 *ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలకు _"ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్"_ కొరకు తాజాగా గ్రాండ్ విడుదలైంది. ఈ డబ్బులు సంబంధిత ఎస్ఎంసి అకౌంట్ లలో జామ అయ్యాయి. ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల పేరును సెలెక్ట్ చేసుకోగానే మీ బడికి ఎంత గ్రాండ్ విడుదలైందో తెలుసుకోవచ్చు మరియు ఈ గ్రాండ్ ను ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఎంతెంత ఖర్చు పెట్టాలి పి ఎఫ్ ఎం ఎస్ లో PPA జనరేట్ చేసే ముందు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఒకే ఒక క్లిక్ తో అన్ని వివరాలు వస్తాయి.* https://guruvu.co.in/ts/school_grants_ek_bharat_2024_25/

Comments