RR Team
February 16, 2025 at 03:37 PM
*ఐటీసీ గ్లోబల్ పార్టనర్స్ కు లీడర్స్ కు అందరికీ వందనాలు, శుభ సాయంత్రం 👍🤝🌹💐🙏*
*రేపటి 17.02.2025 సోమవారం అంతరంగ ఆవిష్కరణ కు నేనే హోస్ట్ ను. మీ ముందుకు కొన్ని అభిప్రాయాలు పంచుకోవడానికి వస్తున్నాను.*
*ముఖ్యంగా నాలుగు మాటలు మీ ముందు ఉంచబోతున్నాను. అవి మన జీవితంలో అనుక్షణం వినపడినవే, మున్ముందు వినపడేవే. వాటితో మన బిజినెస్ కు ఉన్న సంబంధం పై వివరణ యే రేపటి నా అంతరంగ ఆవిష్కరణ ప్రోగ్రాం లక్ష్యం.*
*ఇష్టం - కష్టం - నష్టం - పరిపుష్టం.*
*రేపు మీటింగ్ లో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.*
👍🤝🌹💐🙏
రమేష్ బాబు వత్సవాయి
ఐటీసీ గ్లోబల్ క్రౌన్ డైమండ్
ఆర్.ఆర్.టీమ్ ఫ్రీడమ్
👍
2