జనసేన జాగృతి
జనసేన జాగృతి
February 21, 2025 at 07:36 AM
మార్చ్ 2 నుంచి 9 వరకు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేష్ గారి విదేశీ పర్యటన బెర్లిన్ లో జరగనున్న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఐటీబీ 2025కి హాజరుకానున్న పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు🔥🔥💥💥💥. @PawanKalyan @kanduladurgesh
❤️ 👍 3

Comments