
జనసేన జాగృతి
February 28, 2025 at 06:33 AM
గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 18,847 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించిన గౌ|| ఆర్థిక మంత్రి శ్రీ @PayyavulaOffl గారు.
#apbudget #apbudget2025
🙏
❤️
9