Pawan Kalyan Cults
Pawan Kalyan Cults
February 7, 2025 at 05:09 PM
ఆపరేషన్ అరణ్య #operationaranya @PawanKalyan Hunt Begins అటవీ శాఖలో సమూల మార్పులు శ్రీకారం చుట్టిన గౌ|| ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. • ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం • ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడం • అటవీ ఆస్తుల పరిరక్షణ • వన్య ప్రాణుల సంరక్షణ • మానవ - ఏనుగుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించడం • ఏనుగులు, ఇతర వన్య ప్రాణుల దాడుల నుండి ప్రజలను రక్షించడం • అటవీ భూముల ఆక్రమణదారులపై చర్యలు • పచ్చదనం పెంచేలా, అటవీ విస్తీర్ణం పెంపు
Image from Pawan Kalyan Cults: ఆపరేషన్ అరణ్య <a class="text-blue-500 hover:underline cursor-pointer" ...

Comments