
Great Joy Gospel Ministry Of Jesus Christ
February 2, 2025 at 09:58 AM
https://www.cljcfrank.org/
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘస్థులకు వందనములు🙏. ముఖ్య ప్రకటన : ఈరోజు (02/02/2025) సాయంత్రం 5 గంటలకు ప్రభువైన యేసు క్రీస్తు సంఘంలో "యౌవనస్థుల కూడిక" జరుగును గనుక ప్రతి ఒక్కరూ సమయానికి రావలసినదిగా తెలియజేయుచున్నాము. మరియు ఆరాధన మన యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. గనుక తప్పనిసరిగా వీక్షించండి.