Great Joy Gospel Ministry Of Jesus Christ
Great Joy Gospel Ministry Of Jesus Christ
February 8, 2025 at 05:03 PM
https://www.cljcfrank.org/ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘస్థులకు వందనములు🙏. ముఖ్య ప్రకటన : రేపు (09/02/2025) ఉద|| 10 గంటలకు గెత్సేమనే ప్రార్థన మందిరం {మౌలాలీ}లో "యౌవనస్థుల కూడిక" జరుగును గనుక ప్రతి ఒక్కరూ సమయానికి రావలసినదిగా తెలియజేయుచున్నాము. మరియు ఆరాధన మన యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. గనుక తప్పనిసరిగా వీక్షించండి.
Image from Great Joy Gospel Ministry Of Jesus Christ: https://www.cljcfrank.org/  మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముల...

Comments