Great Joy Gospel Ministry Of Jesus Christ
Great Joy Gospel Ministry Of Jesus Christ
February 9, 2025 at 10:08 AM
https://www.cljcfrank.org/ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘస్థులకు వందనములు🙏. ముఖ్య ప్రకటన : ఈరోజు (09/02/2025) సాయంత్రం 5 గంటలకు ప్రభువైన యేసు క్రీస్తు సంఘంలో "ఆదివారం ఆరాధన" జరుగును గనుక ప్రతి ఒక్కరూ సమయానికి రావలసినదిగా తెలియజేయుచున్నాము. మరియు ఆరాధన మన యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. గనుక తప్పనిసరిగా వీక్షించండి.
Image from Great Joy Gospel Ministry Of Jesus Christ: https://www.cljcfrank.org/  మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముల...

Comments