RB NEWS OFFICIAL✅
RB NEWS OFFICIAL✅
February 19, 2025 at 02:26 PM
ఫ్లాష్....ఫ్లాష్.... భూపాలపల్లి లో దారుణం.. భూపాలపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త నాగవల్లి లింగమూర్తి పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి... జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు....పరిస్థితి విషమం
😮 1

Comments