RB NEWS OFFICIAL✅
                                
                            
                            
                    
                                
                                
                                February 19, 2025 at 02:40 PM
                               
                            
                        
                            పత్రికా ప్రకటన 
తేదీ 19. 02.2025
 *భూపాలపల్లి పట్టణంలో వ్యక్తి హత్య.* 
భూపాలపల్లి పట్టణంలో రెడ్డి కాలనీలో నివాసముండే నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు పొడవడం వలన మృతి చెందాడు . ఇట్టి చర్యకు బాధ్యులైన దుండగులను వెంటనే గుర్తించి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి పట్టణ సీఐ డి .నరేష్ కుమార్  తెలిపినారు.