RB NEWS OFFICIAL✅
RB NEWS OFFICIAL✅
February 19, 2025 at 05:17 PM
ఫ్లాష్ ఫ్లాష్... తన భర్తను చంపిన‌ దుండగలను పోలీసులు వెంటనె అరెస్ట్ చేయాలని డిమాండ్.. భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ లోని ప్రధాన రహదారిపై మృతుడు నాగవెల్లి రాజలింగమూర్తి కుటుంబ సభ్యుల దర్నా... నిందుతులను గుర్తించేంత వరకు నిరసన కొనసాగిస్తామన్న రోడ్డుపూ బైటాయించిన కుటుంబ సభ్యులు... ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు..

Comments