హనుమాన్ దళ్
February 23, 2025 at 10:49 AM
నంద్యాల: శ్రీశైలంలో ఉద్రిక్తత. శివ మాలధరించిన వ్యక్తిపై దాడి చేశారని ఓ షాప్ యజమానిపై దాడి. వెంటనే పోలీసులు చేరుకొని షాప్ యజమానిని పీఎస్‌కు తరలింపు. పీఎస్‌కు తరలిస్తుండగా నంది మండపం వద్ద యజమానిపై మరోసారి దాడి.
👌
👍
🙏
8