Aarya Academy Job Alerts
Aarya Academy Job Alerts
February 5, 2025 at 05:03 AM
*'పరీక్ష ఏదైనా..* *100% సక్సెస్ మీదే'!* * ఐఏఎస్ కావాలంటే లక్షలు, కోట్లు అవసరమా? * ఎర్రబస్సో, పచ్చబస్సు మీదనే ఊరు నుండి వస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు రావా? * ఎలాంటి 'మెంటర్' (Mentor), ఫ్యాకల్టీ ను ఎంచుకుంటే లక్ష్యాన్ని సాధించగలం? * విద్యార్థులు, నిరుద్యోగులు పదే పదే చేస్తున్న తప్పిదాలు ఏంటి? * విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వాలు చేయాల్సిన పనులేంటి? *"జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దే ఇలాంటి గొప్ప ఇంటర్వ్యూను మీరిప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండరు.. చివరి వరకూ చూడండి!..* డోంట్ మిస్ ఇట్! An exclusive interview with *'Bharatha Sudarshan Sir'*, an Educational, Career Consultant, Mentor & Socio-Political Analyst https://youtu.be/BGQwvwUxILM?si=XZqJHrwuL40nTf8h

Comments