Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 18, 2025 at 03:27 PM
భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ ఆడిటోరియంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొనడం జరిగింది.
విజ్ఞతతో ఆలోచించి మంచి ప్రభుత్వం మంచి అభ్యర్థి గా ఎన్డీయే కూటమి బలపరిచిన శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, కూటమి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🙏
3