Bhupathiraju Srinivasa Varma-BJP Varma
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 20, 2025 at 04:44 PM
భీమవరం విష్ణు కాలేజ్ ఆడిటోరియంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొనడం జరిగింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, స్వావలంబన దిశగా వారిని నడిపేందుకు అనునిత్యం కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కూటమి అభ్యర్థి వరుస సంఖ్య 1 శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు కూటమి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. BJP Andhra Pradesh Telugu Desam Party (TDP) JanaSena Party #godavarigraduatemlcelections #godavarigraduatemlc #perabathularajasekharformlc #perabathularajasekharam #tdpjspbjpwinning
Image from Bhupathiraju Srinivasa Varma-BJP Varma: భీమవరం విష్ణు కాలేజ్ ఆడిటోరియంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల...

Comments