
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 20, 2025 at 04:45 PM
రెండు దశాబ్దాలకు పైగా ముందుకు సాగని భీమవరం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాము. ఆకివీడు నుండి వీరవాసరం వరకు 27 కిలోమీటర్లు కొత్త బైపాస్ రోడ్డు ( NH 165 ) DPR కు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఆరు నెలలుగా బైపాస్ రోడ్డు సమస్య పరిష్కారానికి భీమవరం ఎమ్మెల్యే శ్రీ అంజిబాబుగారితో కలసి అధికారులతో చాలాసార్లు సమావేశం అయ్యి సమస్యలను పరిష్కరించడం జరిగింది.
భీమవరం పట్టణ ప్రజల తరుపున ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి శ్రీ Nitin Gadkari గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
