Bhupathiraju Srinivasa Varma-BJP Varma
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 20, 2025 at 04:46 PM
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజానుకూలమైన బడ్జెట్ 2025 - 26 పైన భీమవరం నగరంలో మేధావులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ బడ్జెట్ సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ... ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు, పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించి, స్వావలంబన భారతదేశం దిశగా అడుగులు వేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మేధావులతో కలిసి చర్చల్లో పాల్గొనడం ద్వారా విధానపరమైన అంశాలను అర్థం చేసుకోవడానికి, ఆలోచనలను పంచుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ శ్రీ PVN Madhav గారు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. Nirmala Sitharaman BJP Andhra Pradesh #budget2025 #viksitbharatbudget2025 #nda4viksitandhra
Image from Bhupathiraju Srinivasa Varma-BJP Varma: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజానుకూలమైన బడ్జెట్ 2025 - 26 ప...
👏 1

Comments