Bhupathiraju Srinivasa Varma-BJP Varma
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 20, 2025 at 04:56 PM
భీమవరం బైపాస్ రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఆకివీడు నుండి వీరవాసరం వరకు 27 కిలోమీటర్లు కొత్త బైపాస్ రోడ్డు ( NH 165 ) DPR కు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. #tdpjspbjpwinning #nda #bjp4ind #ndaalliance #bjpvarma #ndafordevelopment Narendra Modi Nitin Gadkari Nara Chandrababu Naidu Pawan Kalyan Bharatiya Janata Party (BJP) BJP Andhra Pradesh Telugu Desam Party (TDP) JanaSena Party
🙏 👍 👏 6

Comments