Bhupathiraju Srinivasa Varma-BJP Varma
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 21, 2025 at 11:51 AM
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. తరతరాలుగా పూర్వీకులు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారు. మాతృభాష మన అస్తిత్వాన్ని తెలియజేయడమే గాక, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడమంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదు. అన్ని భాషలు నేర్చుకుని మాతృభాషను మనసులో నిలుపుకోవాలి. #आंतरराष्ट्रीय_मातृभाषा_दिन #internationalmotherlanguageday
Image from Bhupathiraju Srinivasa Varma-BJP Varma: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.   తరతరాలుగా పూర్వీకులు మన స...
🙏 ❤️ 3

Comments