Bhupathiraju Srinivasa Varma-BJP Varma
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 23, 2025 at 07:50 AM
నేడు విశాఖపట్నంలో మేధావులు మరియు పార్టీ నాయకులతో కలిసి ప్రధాని శ్రీ Narendra Modi గారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ PVN Madhav గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ SannaReddy DayakarReddy గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు తదితరులు పాల్గొన్నారు. #mannkibaat Bharatiya Janata Party (BJP) BJP Andhra Pradesh
Image from Bhupathiraju Srinivasa Varma-BJP Varma: నేడు విశాఖపట్నంలో మేధావులు మరియు పార్టీ నాయకులతో కలిసి ప్రధాని శ్రీ Na...
🙏 2

Comments