Bhupathiraju Srinivasa Varma-BJP Varma
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 27, 2025 at 08:10 AM
అతి చిన్న వయసులోనే దేశభక్తిని, శౌర్యాన్ని ప్రదర్శించి స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులకు కంటిమీద కునుకులేకుండా చేసిన స్వాతంత్ర్య వీరుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. #चंद्रशेखर_आज़ाद #chandrashekharazad
Image from Bhupathiraju Srinivasa Varma-BJP Varma: అతి చిన్న వయసులోనే దేశభక్తిని, శౌర్యాన్ని ప్రదర్శించి స్వాతంత్ర్య సంగ్...
🙏 1

Comments