Bhupathiraju Srinivasa Varma-BJP Varma
Bhupathiraju Srinivasa Varma-BJP Varma
February 27, 2025 at 09:14 AM
ఈరోజు జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఓటు హక్కు మాత్రమే కాదు - మన బాధ్యత. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలి. కావున ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నాను. #mlcelection2025
Image from Bhupathiraju Srinivasa Varma-BJP Varma: ఈరోజు జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో న...
🙏 1

Comments