
Tenali_venkatesh24
February 1, 2025 at 01:27 AM
నేడు పార్లమెంటులో 2025-26 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్రం
మోదీ 3.0లో తొలి బడ్జెట్ పై ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు
ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్ ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారు..?
ట్యాక్స్ పేయర్లకు బడ్జెట్లో ఉపశమనం కలుగుతుందా..?
ఉద్యోగుల డిమాండ్స్‌పై ప్రకటనలు ఉంటాయా..?
మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూరేలా బడ్జెట్ ప్రసంగం ఉంటుందా..?
ఇలా ఎన్నో అంచనాలతో ఉండనున్న బడ్జెట్ ప్రసంగం