
Tenali_venkatesh24
February 6, 2025 at 07:57 AM
IND Vs ENG 1st ODI : టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. తొలి వన్డేల్లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్.. బ్యాటింగ్ ఎంచుకోగా.. ఫీల్డింగ్ కి వస్తున్న భారత్.. తొలి వన్డే నుంచి విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ కు ఉద్వాసన..
❤️
1